ఈ నెల 27 న టెట్ ఫలితాలు: కన్వీనర్….

తెలంగాణ లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రశాంతంగా ముగిసింది…

ఈ పరీక్షకు సుమారు 90 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్టు కన్వీనర్‌ తెలిపారు.

ఉదయం నిర్వహించిన పేపర్‌-1 కు 3,18,506 (90.62 శాతం), పేపర్‌-2 కు 2,51,070 (90.35 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు.

టెట్‌ ఫలితాలను ఈ నెల 27 న విడుదల చేయనున్నట్టు కన్వీనర్‌ తెలిపారు…