తిరుపతి రేణిగుంట భారీ అగ్నిప్రమాదం..

*రేణిగుంట తిరుపతి జిల్లా : భారీ అగ్నిప్రమాదం*

పేలిన ట్యాంకర్స్ ఓ యువకుడి పరిస్థితి విషమం.

రేణిగుంట మండలంలోని మల్లాడి ఫార్మసిటిక్స్ లో ఘటన.

గాయపడిన యువకుడిని అమర్ రాజా ఆసుపత్రికి తరలింపు.

గాజులమండ్యం తూర్పు వీధికి చెందిన చంద్రశేఖర్ కుమారుడు నక్కల సాయి కిషోర్(27) గా పోలీసులు గుర్తింపు.

అగ్ని ప్రమాదంలో భారీ స్థాయిలో నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది.

సంఘటన స్థలానికి చేరుకున్న గాజులమండ్యం పోలీసులు .

ఫైర్ ఇంజన్ల సహాయముతో మంటలను అదుపు చేస్తున్న ఫైర్ ఆఫీసర్ నల్లారి కిరణ్ రెడ్డి సిబ్బంది.