తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో గోపీచంద్…

తిరుమల శ్రీవారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా, భీమా చిత్రం హీరో గోపీచంద్,చిత్ర యూనిట్ దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకు న్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండ పంలో పండితులు వేదా శీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరిం చారు.

భీమా సినిమా విజయం సాధించాలని స్వామి వారిని ప్రార్థించినట్లు హిరో గోపిచంద్ తెలిపారు.