తిరుమల నడకదారిలో బోనులో చిక్కిన మరో చిరుత..

తిరుమల నడకదారిలో బోనులో చిక్కిన మరో చిరుత..

*తిరుమల.. బాలికపై దాడి చేసిన ప్రాంతంలోనే చిక్కిన చిరుత..

లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో బోనులో చిక్కిన చిరుత..

వారం వ్యవధిలో బోనులో చిక్కిన రెండు చిరుతలు..

వరుస దాడుల దృష్ట్యా 4 ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసిన అటవీశాఖ..

ఏడో మైలు నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు నిఘా పెట్టిన అధికారులు..