తిరుమల నడక మార్గం ఏడవ మైలు వద్ద చిన్నారి ని ఎత్తుకేళ్ళిన చిరుత దాడి…

తిరుమల

నడకమార్గం ఏడోవ మైలు వద్ద చిన్నారి పై చిరుత దాడి..

ఐదు సంవత్సరాల బాలుడిని ఎత్తుకేళ్ళిన చిరుతపులి..

సమీపంలో విధులో వున్న పోలిసులు అరవడంతో బాలుడిని వదిలేసి వెళ్ళిన చిరుత..

గాయ్యాలు పాలైన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తూన్న పోలిసులు..

ఘటనాస్థలానికి భయలుదేరిన టిటిడి ఇఓ దర్మారెడ్డి..