శ్రీవారి ఉచిత ఎలక్ట్రికల్ బస్ లొ చోరీ..

*తిరుమల.

శ్రీవారి ఉచిత ఎలక్ట్రికల్ బస్ చోరి. ఉదయం 4 గంటల ప్రాంతంలో చోరి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. చోరికి గురైన ఎలక్ట్రికల్ బస్సు ఖరీదు 2 కోట్లు.. జిపిఎస్ ఆధారంగా బస్సు కదలికలని పసిగట్టిన పోలీసులు.తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద బస్సు ఉన్నట్లు గుర్తించి నాయుడుపేట పోలీసులను అప్రమత్తం చేసిన అధికారులు. ఉదయం 10 గంటల ప్రాంతంలో బస్సును ఆపిన పోలీసులు. బస్సును ఆపే లోపే ఉడాయించిన దొంగలు. తిరుమల క్రైమ్ స్టేషన్లో కేసు నమోదు చేసిన టిటిడి రావాణా శాఖ.