నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం..!

నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం

సాయంత్రం నాలుగు గంటలకు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న సమావేశం

ఇప్పటివరకు రెండు జాబితాలో మొత్తం 82 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

మూడవ జాబితా పై సాయంత్రం కసరత్తు చేసి రేపు అభ్యర్థులను ప్రకటన చేసే అవకాశం

తెలంగాణ 17 నియోజకవర్గాలలో నాలుగు నియోజకవర్గాలకు మొదటి జాబితాలో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

జహీరాబాద్, నల్గొండ, మహబూబాబాద్, మహబూబ్ నగర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

కరీంనగర్, భువనగిరి, నాగర్ కర్నూల్, హైదరాబాద్, ఖమ్మం, మల్కాజ్గిరి, పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సికింద్రాబాద్, నియోజకవర్గాలకు సీఇసీ సమావేశం అనంతరం రేపు ప్రకటించే అవకాశం.