కొర్లపాహాడ్ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్..

నల్లగొండ జిల్లా….

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి NH65 పై ఉన్న కొర్లపాహాడ్ టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది…. సంక్రాంతి పండగ సందర్భంగా వరుసగా 3రోజులు సెలవులు రావడంతో హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు వెళ్తున్నారు ఈ క్రమంలో నల్లగొండ జిల్లా నకిరేకల్ వద్ద ఉన్న కొర్లపహాడ్ టూల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచి పోయింది.. సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి..