కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు 2 లక్షల భీమా. TPCC చీఫ్ రేవంత్ రెడ్డి…

కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు 2 లక్షల భీమా కల్పిస్తున్నామన్నారు. PCC చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వం టార్గెట్ అన్నారు… గాంధీభవన్ లో డిజిటల్ మెంబర్ షిప్ కార్యక్రమం జరిగింది. నవంబర్ 14 నుంచి 21 వరకు జన జాగరణ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న పరేడ్ గ్రౌండ్ లో రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు పవిత్ర కార్యక్రమం అని CLP నేత భట్టి విక్రమార్క అన్నారు..