టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పలు కేసు నమోదు ..

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పలు కేసు నమోదు అయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ పలు పోలీసు స్టేషన్లలో రేవంత్ రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. భూత్పూర్ పోలీస్ స్టేషన్ లో సీఆర్.నెం.184/2023, యు/ఎస్ 153,504, 505 (2), 506 ఐపీసీ సెక్లన్లు, జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో సీఆర్ నెం.499/2023, యూ/ఎస్ 153, 504,505(2), 506ఐపీసీ సెక్షన్ల కింద రేవంత్ రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి.