మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ అలిగిన రేవంత్ రెడ్డి…

తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయిన రేవంత్ రెడ్డి.

తమకే సీట్లు అనుకున్న సీనియర్లకు తుది జాబితాలో సీట్లు లేకపోవడం.. బీసీలకు 34 సీట్లు కేటాయించకపోవడంపై స్క్రీనింగ్ కమిటీ సభ్యుల ఆందోళన…

తుది జాబితాపై రేవంత్, ఇతర సభ్యుల మధ్య వాగ్వాదం. రేవంత్ తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, రాహుల్ దగ్గరే తేల్చుకుంటామన్న స్క్రీనింగ్ కమిటీ సభ్యులు…

వీలైనంత త్వరగా కాంగ్రెస్‌ పార్టీ తొలి జాబితా విడుదల…

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్ రావ్ ఠాక్రే. ఎప్పుడనేది మాత్రం స్పష్టం చేయలేదాయన. ‘సీఈసీ సమావేశానికి ముందు మరోమారు స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉంటుంది. వీలైనంత త్వరగా జాబితా సిద్ధం చేస్తామన్నారు. అతి త్వరలో తొలి జాబితాను విడుదల చేస్తాం అన్నారు ఠాక్రే…