హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఓటమి బాధ్యత నాదే.. TPCC రేవంత్ రెడ్డి.

హుజురాబాద్ ఎన్నికల్లో ఓటమి బాధ్యత నాపై కూడా ఉంటుంది… TPCC రేవంత్ రెడ్డి..

హుజురాబాద్ ఎలక్షన్ల ఉద్దేశించి మాట్లాడుతూ.. ఓటమి తో ఎన్నో నేర్చుకోవడం జరుగుతుంది… ఈ ఒక్క ఓటమితో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏమిటి.. ఏమీ ఉండదు.. ప్రజా సమస్యలపై నిత్యం రేపటి నుండే ప్రభుత్వంపై ప్రజా తరుపున పోరాటం చేయడం జరుగుతుంది….. కాంగ్రెస్ శ్రేణులు అదైర్యపడవద్దు. రనున్నరోజులు కాంగ్రెస్ దే… కాంగ్రెస్ పార్టీ.. బిజేపీ కలసి పోలేదు అన్నారు..