యాదాద్రి భువనగిరి జిల్లా.
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం.
మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.
ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం తో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు సర్వీస్ రోడ్డు గుండా మళ్లిస్తుండడంతో స్తంభించిన ట్రాఫిక్.
వీకెండ్ కు తోడు శుభకార్యాలు ఉండడంతో హైదరాబాద్ వైపు వెళ్తున్న వందలాది వాహనాలు.
చేతులెత్తేసిన ట్రాఫిక్ పోలీసులు.