*ధవళేశ్వరం.. చెన్నై నుంచి కలక్తత వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు మార్గ మధ్యలో రాజమహంద్రవరం రైలు స్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. పలు రైళ్లకు అంతరాయం. *గూడ్స్ రైలులో ఒక్క బోగి అదుపు తప్పి తిరగ బడింది అని సమచారం.. *గూడ్స్ రైలు బొగిలో కార్లు ఉన్నట్లు సమచారం.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది..
* ఈరోజు ఉదయం తెల్లవారు జామున 3 గంటలకు తప్పిందని సమాచారం.
ఈ గూడ్స్ రైలు పేరు న్యూలి మడిపై గూడ్స్
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..9 రైళ్లు రద్దు
రాజమహేంద్రవరం స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 9 రైళ్లు రద్దు కాగా.. రెండు పాక్షికంగా రద్దయ్యాయి. ఈమేరకు ద.మ రైల్వే వెల్లడించింది. విజయవాడ-లింగంపల్లి రైలు 2 గంటలు ఆలస్యంగా నడవనుంది. విజయవాడ<=>విశాఖ, గుంటూరు<=> విశాఖ, విజయవాడ- విజయవాడ, విశాఖ- విజయవాడ విజయవాడ <=>గుంటూరు, కాకినాడ పోర్టు- విజయవాడ రైళ్లు పూర్తిగా రద్దవ్వగా.. విజయవాడ-రాజమహేంద్రవరం, కాకినాడ పోర్టు- విజయవాడ రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.