మున్సిపాలిటీ బ్రాండ్ అంబాసిడర్ గా ట్రాన్స్ జెండర్..

మున్సిపాలిటీ బ్రాండ్ అంబాసిడర్ గా ట్రాన్స్ జెండర్..

*సూర్యాపేట జిల్లా..*
R9TELUGUNEWS.COM.
హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో స్వేచ్ఛ సర్వెక్షన్..2022.లొ భాగంగా దేశంలోనే మొదటి సారిగా ట్రాన్స్ జెండర్(లవణ్య) ను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించి, ఐదు వేల రూపాయల పారితోషికాన్ని కూడా అందించిన మున్సిపాలిటీ అధికారులు.పాలకమండలి…ట్రాన్స్ జెండర్(లవణ్య) ను సన్మానించి ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి..

అనంతరం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ..*.

ఎక్కడా లేని విధంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో వినూత్న రీతిలో స్వచ్ఛ సర్వెక్షన్..2022. లొ భాగంగా దేశంలోనే మొదటి సారిగా ట్రాన్స్ జెండర్(లవణ్య) ను బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించటం హర్షనీయం…
సమాజంలో ప్రతి ఒక్కరిని సమదృష్టితో చూడాలి…
స్వచ్ఛమైన మనసుతో ప్రతి ఒక్కరిని ఆదరిస్తే తే. ఆదరణ ఎంతో గొప్పగా ఉంటుంది..
ఎక్కడైనా హీరోయిన్లని, హీరోలని, సినీ ఇండస్ట్రీ సంబంధిత ని బ్రాండ్ అంబాసిడర్గా పెడుతుంటారు కానీ,వినూత్న రీతిలో హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప నిర్ణయం అని హర్షం వ్యక్తం చేయడం జరుగుతుందని అన్నారు…

R9TELUGUNEWS.COM.