ఎంఎంటీఎస్‌ రైళ్ల సమయాల్లో మార్పు….

ఎంఎంటీఎస్‌ రైళ్ల సమయాల్లో మార్పు..

R9TELUGUNEWS.COM: ప్రజా రవాణాలో అతి తక్కువ టిక్కెట్‌ ధరతో అందుబాటులో ఉన్న ప్రయాణ వనరు మరింత పెరిగింది. కేవలం రూ.5 టిక్కెట్‌తో 20 కి.మీ, రూ.10 టిక్కెట్‌తో 40 కి.మీ. ప్రయాణాన్ని అందిస్తున్న ఎంఎంటీఎస్‌ సర్వీసులు సోమవారం నుంచి పెరగనున్నాయి. లింగంపల్లి-ఫలక్‌నుమా, హైదరాబాద్‌-లింగంపల్లి, సికింద్రాబాద్‌-హైదరాబాద్‌ మధ్య నడిచే రైళ్ల సంఖ్య 79కి చేరింది.

లింగంపల్లి- ఫలక్‌నుమా సమయాలు.

ఉదయం 5.50, 6.10, 6.50, 8.25, 905, 10,05, 11.20, 11.40, మధ్యాహ్నం 12.40, 1.25, 2.40, 3.10, సాయంత్రం 4.40 5.10, 5.30, 6.00, 6.35, 7.55, రాత్రి 9.00, 9.15, 9.45 గంటలకు ఎంఎటీఎస్‌ రైళ్లు బయలుదేరుతాయి. లింగంపల్లి నుంచి సికింద్రాబాద్‌కు అదనంగా రాత్రి 10.20, 11.25 గంటలకు కూడా ఉన్నాయి.

ఫలక్‌నుమా నుంచి లింగంపల్లికి…

ఉదయం 4.45, 6.30, 7.25, 8.30, 8.50, 10.02, 11.00, 11.42, మధ్యాహ్నం 1.00, 1.30, 3.00, 3.50, 4.15 గంటలకు, సాయంత్రం 5.15, 6.17, 7.10, 7.30 గంటలకు, రాత్రి 8.00, 8.40 11.05, 11.35 గంటలకు ఎంఎంటీఎస్‌ రైళ్లు బయలుదేరుతాయి.

*_లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు.._*

ఉదయం 6.40, 7.40, 8.10, 9.15, 10.15, 11.10, 11.55, మధ్యాహ్నం 12.50, 1.20, 2.25, 3.30, సాయంత్రం 4.10, 5.55, 6.55, రాత్రి 8.05, 9.25 గంటలకు ఎంఎంటీఎస్‌ రైళ్లు బయలుదేరుతాయి.

హైదరాబాద్‌ నుంచి లింగంపల్లికి..

ఉదయం 5.40, 6.40, 7.55, 9.00, 10.00, 10.55, 11.35, మధ్యాహ్నం 12.20, 1.00, 2.00, 3.00, 3.35, సాయంత్రం 4.30, 5.20, 6.55, రాత్రి 7.55, 10.15 గంటలకు ఎంఎంటీఎస్‌లు బయలుదేరుతాయి.