టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బిజెపి లోకి జంప్!..

*?టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బిజెపి లోకి జంప్!..

ఢిల్లీలో బూర నర్సయ్య గౌడ్

బీజేపీలో చేరే అవకాశం!

టి ఆర్ ఎస్ లో మునుగోడు సీటు ఆశించిన బూర…

నిన్న రాత్రి ఢిల్లీలో బండి సంజయ్, తరుణ్ చుగ్ తో భేటీ అయినట్లు సమాచారం