మునుగోడు ఇంఛార్జి లకు TRS అధిష్టానం ఫోన్.. !!

హైదరాబాద్: మునుగోడు ఇంఛార్జి లకు TRS అధిష్టానం ఫోన్.. ఆరవ తేదీ నుంచి స్థానికంగా ఉండాలని ఆదేశం.. ఎల్లుండి దసరా రోజే మునుగోడు అభ్యర్థి అధికారిక ప్రకటన.. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించిన టీఆర్ఎస్…ప్రతి యూనిట్ కు ఒక ఎమ్మెల్యేదే బాధ్యత.. కేటీఆర్ ,హరీష్ రావుతో పాటు పలువురు సీనియర్ నేతలకు యూనిట్ బాధ్యతలు.. మునుగోడులో కేసీఆర్ సభకు ఏర్పాట్లు చేసే ఆలోచనలలో తెరాస పార్టీ కార్యాలయంలో వినపడుతున్న సంకేతాలు…