చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ…

చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ..

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది. అడిషనల్ ఏజీ రామచందర్‌రావు ఆరోగ్యం బాగోలేదని ప్రభుత్వం పేర్కొంది. వాదనలు వినిపించడానికి హైకోర్టు రెండు వారాలు సమయం ఇచ్చింది.