ఉత్కంఠంగా జరుగుతున్న మునుగోడు లెక్కింపు కార్యక్రమంలో అసత్యాలను ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్న ఉండటం జరుగుతుంది ఇదే క్రమంలో ఈసీ దీన్ని పసికట్టి.. కౌంటింగ్ కొంతసేపు ఆపి ఏం జరుగుతుందనే దానిపై కలెక్టర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది… కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్వగ్రామంలో బీజేపీ లీడర్ టు అసంత ప్రచారాలు చేశారు..
TRS..అభ్యర్థి..కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం నారాయణ పురం..
మం…
లింగంవారిగుడెంలో
*టీఆరెఎస్.. 340 లీడ్…..