MLC పేర్లు ఖరారు చేసిన సీఎం కెసిఆర్..!..

*_బ్రేకింగ్ న్యూస్…_
MLC పేర్లు ఖరారు చేసిన సీఎం కెసిఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన mlc నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి అందరికి తెలిసిందే.. తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా కడియం శ్రీహరి, సిరికొండ మధుసూదనాచారి, రవీందర్ రావు, ఎల్.రమణ, గుత్తా సుఖేందర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి.