టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు కుమార్తె వాణీదేవి నామినేషన్…

*టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు కుమార్తె వాణీదేవి నామినేషన్*

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజికవర్గం ఎమ్మెల్సీ స్థానానికి టిఆర్ఎస్ అభ్యర్థిగా సురభి వాణీదేవిని ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఖరారు చేశారు. వాణీదేవి దివంగత మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు కుమార్తె. వాణీదేవి సోమవారం నామినేషన్ దాఖలు వేయనున్నారు..