కేటీఆర్ తో భేటీ అయిన మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు…. తెరాస పార్టీ లొ చేరిక….

కేటీఆర్ తో భేటీ అయిన మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు

రవికుమార్ గౌడ్ భార్య జ్యోతి ప్రస్తుతం చండూరు ఎంపీపీగా కొనసాగుతుంది…

పార్టీ కండువా కప్పి పల్లె రవి దంపతులను టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు

మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు తెరాసా నేతలు కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్ తదితరులు ఈ సమావేశంలో అన్నారు