తెలంగాణలో పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ లలో మార్పులు..ప‌రీక్ష‌ల టైం టేబుల్…

*టెన్త్ పరీక్షల షెడ్యూల్ మార్పు*

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ లలో మార్పులు జరిగాయి. మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలిపింది. ఉదయం 09:30 నుంచి మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకు పరీక్షలు జరగనున్నాయి…

ప‌రీక్ష‌ల టైం టేబుల్..
మే 23(సోమ‌వారం) – ఫ‌స్ట్ లాంగ్వేజ్
మే 24(మంగ‌ళ‌వారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 25(బుధ‌వారం) – థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌)
మే 26(గురువారం) – గ‌ణితం
మే 27(శుక్ర‌వారం) – భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం
మే 28(శ‌నివారం) – సాంఘిక శాస్త్రం
మే 30(సోమ‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-1
మే 31(మంగ‌ళ‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-2
జూన్ 1(బుధ‌వారం) – ఎస్ఎస్సెసీ ఒకేష‌నల్ కోర్సు(థియ‌రీ). ఉద‌యం 9:30 నుంచి 11:30 వ‌ర‌కు..