తెలంగాణ టెన్త్ పరీక్ష ఫీజు తేదీలు ప్రకటించిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్.

*తెలంగాణ టెన్త్ పరీక్ష ఫీజు తేదీలు ప్రకటించిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్*

ఫైన్ లేకుండా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ నవంబర్ 24.

50 రూపాయల ఫైన్ తో డిసెంబర్ 5వరకు ఫీజు చెల్లించే అవకాశం.

200 రూపాయల ఫైన్ తో డిసెంబర్ 15 వరకు ఫీజు చెల్లించవచ్చు.

500 రూపాయల ఫైన్ తో డిసెంబర్ 29 వరకు చెల్లించే అవకాశం.