పదో తరగతి ప్రశ్నపత్రాల్లో వ్యాసరూప ప్రశ్నల సెక్షన్లో స్వల్పంగా ఛాయిస్ పెంచారు. ఆరు ప్రశ్నల్లో నాలుగింటికి సమాధానాలు రాస్తే చాలు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాసరూప ప్రశ్నల సెక్షన్లో ఇంతకుముందు ప్రతి ప్రశ్నలో ఏ లేదా బి.. ఏదో ఒకదానికి జవాబు రాయాలి. తాజాగా ఇంటర్నల్ ఛాయిస్‌ను తొలగించింది. వచ్చే ఏప్రిల్‌లో జరిగే వార్షిక పరీక్షలతో పాటు 2023-24 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.