దివ్యాంగుల పించన్ రూ.4016/- కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..

దివ్యాంగుల పించన్ రూ.4016/- కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..

ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు* పాలనలో తెలంగాణ రాష్ట్రం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలచింది..ఇటీవల దివ్యాంగులకు పెన్షన్ పెంచుతానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రం ప్రభుత్వం శనివారం పింఛన్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా దివ్యాంగులకు ఆసరా పింఛను రూ. 4,116 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు… అందుకు సంబంధించిన జీవో జారీ చేసింది..
తెలంగాణ ప్రభుత్వం మరింతగా పెంచింది. ఈ మేరకు దివ్యాంగుల పింఛన్ ను రూ. 1,000 పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలా రూ. 3,016 పెన్షన్ ను అందుకుంటున్న దివ్యాంగులు, ఈ పెంపుతో రూ. 4,016 పెన్షన్ ను అందుకోబోతున్నారు.. . మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పింఛన్ను పెంచబోతున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ గారు, సంబంధిత ఫైల్ ను ఆమోదించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది…అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది..