ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.

ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌: తెలంగాణలో శాసనసభ, మండలి సమావేశాలను వచ్చే నెల 3 నుంచి నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 12.10 గంటలకు సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

శాసనసభ ప్రారంభం రోజే బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అసెంబ్లీ, మండలి సమావేశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం అందించారు.