రెహమాన్, గౌతమ్ మీనన్ ఆలపించిన బతుకమ్మ సాంగ్.తెలంగాణ జాగృతి ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించిన పాట..

తెలంగాణాలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మ ఒకటి. ఈ పండుగ‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తుంది. మహాలయ అమావాస్య నాడు ప్రారంభించి.. దాదాపు 9 తొమ్మిది రోజులపాటు.. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేరుస్తూ.. ఒక్కో అమ్మవారిగా పూజిస్తుంటారు.
*తెలంగాణ బతుకమ్మ పాట..
తెలంగాణ సాంస్కృతిక చాటిచెప్పేలా..
రెహమాన్ గౌతమ్* *మీనన్ సంయుక్తంగా సంగీతం సమకూర్చిన ఈ పాట..*తెలంగాణ జాగృతి ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించిన పాట… అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది వీవర్స్ చూడటం చాలా విశేషం…. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సాంగ్..
మరిన్ని వీడియోలకై మా ఛానల్ ని Like. subscribe. చేయండి..

https://youtu.be/eHWg5Yo2OPc