తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల..

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 35 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. ఇప్పటికే రెండు జాబితాలను ఇప్పటికే రెండు జాబితాలను కమలం పార్టీ వెల్లడించింది. థర్డ్ లిస్టులో కూడా బండారు దత్తాత్రేయ కుమార్తెకు మొండి చెయ్యి ఎదురైంది. అలాగే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, నాంపల్లి, కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి స్థానాలను బీజేపీ నాయకత్వం పెండింగ్‌లో పెట్టింది. జనసేనకు కూడా కొన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఆసిఫాబాద్‌-అజ్మీరా ఆత్మారామ్‌ నాయక్‌

బాన్సువాడ-యెండల లక్ష్మీనారాయణ

మంథని-చందుపట్ల అనిల్‌రెడ్డి

బోధన్‌-వద్ది మోహన్‌రెడ్డి

అంబర్‌పేట – కృష్ణాయాదవ్

సికింద్రాబాద్ – మేకల సారంగపాణి

జూబ్లీహిల్స్ – లంకల దీపక్‌రెడ్డి

ముషీరాబాద్ – పూస రాజు

పరిగి- మారుతీ కిరణ్

రాజేంద్రనగర్- తోకల‌ శ్రీనివాసరెడ్డి

ఉప్పల్ – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఎల్బీనగర్ – సామారంగారెడ్డి

సనత్‌నగర్ – మర్రి శశిధర్ రెడ్డి.

నారాయణపేట్ – రతంగ్ పాండురెడ్డి
జడ్చర్ల – చిత్తరంజన్ దాస్
మక్తల్ – జలందర్ రెడ్డి
వనపర్తి – అశ్వద్దామరెడ్డి
అచ్చంపేట్ (ఎస్సీ) – దేవని సతీష్ మాదిగ
షాద్ నగర్ – అందె బాబయ్య
దేవరకొండ (ఎస్టీ) కేతావత్ బాలూనాయక్
హుజూర్ నగర్ – చెల్లా శ్రీలతా రెడ్డి
నల్గొండ – మాదగాని శ్రీనివాస్ గౌడ్
ఆలేరు – కొండాలి శ్రీనివాస్
పరకాల – డాక్టర్ కాళీ ప్రసాద్ రావు
పినపాక (ఎస్టీ) – పోడియం బాలరాజు
పాలేరు – నున్నా రవికుమార్
సత్తుపల్లి (ఎస్సీ) – రామలింగేశ్వరరావు.
ఆంధోల్ (ఎస్సీ) – బాబూ మోహన్
జహీరాబాద్ (ఎస్సీ) – రామచంద్ర రాజ నర్సింహ
ఉప్పల్ – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ఎల్బీనగర్ – సామ రంగారెడ్డి
రాజేంద్రనగర్ – తోకల శ్రీనివాస్ రెడ్డి
చేవెళ్ల (ఎస్సీ) – కే.ఎస్. రత్నం
పరిగి – భూనేటి మారుతి కిరణ్
ముషీరాబాద్ – పూస రాజు
మలక్ పేట్ – సామరెడ్డి సురేందర్ రెడ్డి
అంబర్ పేట్ – కృష్ణా యాదవ్
జూబ్లీహిల్స్ – లంకల దీపక్ రెడ్డి.