తెలంగాణ మంత్రి హరీష్ రావు పై హాట్ కామెంట్ చేసిన మల్కాజ్గిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు..
హైదరాబాద్
హరీష్ రావు గతం గుర్తు తెచ్చుకోవాలి..తన నియోజకవర్గాన్ని వదిలేసి మా జిల్లాలో పెత్తనం చేస్తున్న హరీష్ రావు..సిద్దిపేటలో హరీష్ రావు ఓడిస్తా..హరీష్ రావు లక్షల కోట్లు ఎలా సంపాదించాడు..మెదక్ లో నా కుమారుడు రోహిత్, మల్కాజిగిరిలో నేను ఇద్దరం పోటీ చేస్తాం.. అంటూ కామెంట్స్ చెయ్యడం ప్రస్తుతం రాజకీయంగా చర్చ జరుగుతోంది…అంతేకాకుండా నేను బిఆర్ఎస్ లోనే ఉన్నాను.. అంటూ పార్టి పెరు ప్రస్తావించడం కూడా కొస మెరుపు…