కరోనా వ్యాప్తి.. తెలంగాణకు కేంద్రం అలెర్ట్‌.. !!

కరోనా వ్యాప్తి.. తెలంగాణకు కేంద్రం అలెర్ట్‌..

దిల్లీ:దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉందని ఊరట చెందుతున్న సమయంలో తాజాగా కేసుల నమోదులో పెరుగుదల కనిపిస్తోంది…

దీంతో కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ కేసులు అధికంగా నమోదవుతున్న ఐదు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది…

ఈ మేరకు *తెలంగాణ*, తమిళనాడు,కేరళ, మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాలకు లేఖ రాసింది…

గత వారం రోజుల్లో ఈ రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్నట్లు లేఖలో పేర్కొంది…

కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఐదు రాష్ట్రాలకు కేంద్రం సూచించింది…