తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆడియో టేప్ కలకలం!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆడియో టేప్ కలకలం!
https://youtube.com/shorts/zJKb1iwwTak?si=29dHJhzpPxyPf9DD.

టీపీసీసీ ఉపాధ్యక్షుడు పట్లోళ్ల సంజీవ రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అల్టిమేటం జారీ చేసాడు. తన కోసం పని చేసేవాళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉండాలి హెచ్చరిక జారీ చేసాడు.

గతంలో కాంగ్రెస్ పార్టీ వీడి … బీజేపీ పార్టీ నుండి పోటీ చేసిన సంజీవ రెడ్డి.

ఈసారి కాంగ్రెస్ పార్టీ తనకే టికెట్ ఇచ్చిందని అప్పుడే ప్రచారం కూడా మొదలుపెట్టాడు.