తెలంగాణ దళితబంధు పథకం కోసం సిఎం కెసిఆర్ ఆదేశాలమేరకు పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక చేసిన 4 మండలాలకు రూ.250 కోట్లు విడుదల …

తెలంగాణ దళితబంధు పథకం కోసం సిఎం కెసిఆర్ ఆదేశాలమేరకు పైలెట్ ప్రాజెక్టు గా ఎంపిక చేసిన తెలంగాణ నలుదిక్కుల్లో ఉన్న 4 మండలాలకు రూ.250 కోట్లు విడుదల …

R9TELUGUNEWS.com
1..ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి 100 కోట్లు…,

2..సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం లోని తిర్మలగిరి మండలానికి 50 కోట్లు…

3..నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాలలోని చారగొండ మండలానికి, .50 కోట్లు..

4..కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలానికి 50 కోట్లు
నిధుల విడుదల ..