*బ్రేకింగ్ న్యూస్….*
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర డీజీపీ గా అంజనీ కుమార్ ను నియమించిన తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ…
*తెలంగాణలో పలువురు ఐపీఎస్ ల బదిలీలు….
*?ఇన్ ఛార్జి డీజీపీగా అంజనీకుమార్…*
*?సీఐడీ చీఫ్ గా మహేష్ భగవత్,*
*?రాచకొండ సీపీగా చౌహాన్,*
*?ఏసీబీ డీజీగా రవిగుప్తా,*
*?లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్ కుమార్ జైన్,*
*?హోంశాఖ కార్యదర్శిగా జితేందర్*
*?ఎల్లుండితో ముగియనున్న ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం..*