తెలంగాణ రాష్టం లో మరోసారి ఈడీ సోదాలు..

*కరీంనగర్ మైనింగ్ అక్రమాలపై ఈడి, ఐటి సోదాలు.*

మైనింగ్ అక్రమాలపై జాయింట్ ఆపరేషన్ చేస్తున్న ఈ డి, ఐ టి.

కరీంనగర్ హైదరాబాదులో కొనసాగుతున్న సోదాలు

_రెండు చోట్ల 30 ప్రాంతాల్లో ఐటి,ఈడి సోదాలు._

కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై గతంలోని సిబిఐ కేసు నమోదు.

సిబిఐతో పాటు ఈడిలో గ్రానైట్ అక్రమాలపై కేసు..

కామన్ ప్రాంతంలో అరవింగ్ గ్రానైట్ యజమాని అరవింద్ వ్యాసి ఇంగ్లో సోదాలు నిర్ నిర్ అహించిన ఈడీ.