వెరైటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు వెరైటీగా ఎన్నికల ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో రాజకీయ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. రాజకీయ ప్రచారంలో భాగంగా ఒకచోట గంజి వంచుతూ, మరొకచోట బాలికకు జడలు వేస్తూ కాంగ్రెస్ నాయకులు విన్నూతంగా ప్రచారం చేస్తున్నారు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో రాజకీయ నాయకులు నానా తంటాలు పడుతున్నారు…రాజకీయ ప్రచారంలో భాగంగా ఒకచోట గంజి వంచుతూ, మరొకచోట బాలికకు జడలు వేస్తూ కాంగ్రెస్ నాయకులు విన్నూతంగా ప్రచారం చేస్తున్నారు