తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేయబోయే అభ్యర్థుల లిస్ట్‌ విడుదల..

*BREAKING*

TS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేయబోయే అభ్యర్థుల లిస్ట్‌ను పార్టీ రిలీజ్ చేసింది.

8 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.


జనసేన(Janasena) పార్టీ తరపున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై ఫుల్ క్లారిటీతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా 8 శాసన సభ స్ధానాల్లో పోటీ చేసేందుకు రెడీ అయింది.. జనసేన పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లను కూడా వెల్లడించింది.
జనసేన పోటీ చేసే 8 స్థానాలు..

జనసేన పార్టీ పోటీ చేసే జాబితాలో మొదటగా గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లను పొందుపర్చింది.