తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం..

తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం.

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుంది..

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్ 10, నామినేషన్ల పరిశీలన తేదీ నవంబర్ 13. అభ్యర్థుల ఉపసంహరణకు నవంబర్ 15 చివరి తేదీ. డిసెంబర్ 5 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ఆయన చెప్పారు.

– గెజిట్ నోటిఫికేషన్ – నవంబర్ 3, 2023 (శుక్రవారం)

– నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ – నవంబర్ 10 (శుక్రవారం)

– నామినేషన్ల పరిశీలన తేదీ – నవంబర్ 13 (సోమవారం)

– అభ్యర్థిత్వాల ఉపసంహరణకు చివరి తేదీ – నవంబర్ 15 (బుధవారం)

– పోలింగ్ తేదీ – నవంబర్ 30 (గురువారం)

– కౌంటింగ్ తేదీ – డిసెంబర్ 3 (ఆదివారం)

– ఎన్నికలు పూర్తి – డిసెంబర్ 5 (మంగళవారం)