తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మార్పునకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది..!!??

*బిగ్ బ్రేకింగ్*

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మార్పునకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని లేదా ప్రస్తుతము జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ని ఇక్కడ నియమించాలని ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది_ ప్రస్తుతం గవర్నర్ తమిళ సై సౌందర్యరాజన్ తమిళనాడు రాజకీయాల పట్ల ఆసక్తి కనపరుస్తున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. తమిళనాడు రాజకీయాల లో క్రియాశీలకంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుసమాచారం. లేదా తనను రాజ్యసభ కి నామినేట్ చేయాలని ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం.