తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం భవనంపై భారీ గుమ్మటాన్ని ఏర్పాటు..

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం భవనంపై చిట్టచివరి భారీ గుమ్మటాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ప్రధాన భవనంపై 32 గుమ్మటాల ఏర్పాటు పూర్తి అయింది. అతిపెద్ద రెండు డోముల్లో ఇదే చివరిది. ఒక్కో గుమ్మటాన్ని 20 టన్నుల స్టీలుతో ముందస్తుగా తయారు చేసి క్రేన్‌ సహాయంతో పైకి తీసుకెళ్లి ఏర్పాటు చేశారు. తాజాగా భవనంపై కూర్చిన ఈ డోముపై సిమెంటు వేస్తారు…