తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త…

తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త .

జూన్ 24నుంచి 30 వరకు పోడు భూముల పట్టాలు పంపిణీ .

అదేవిధంగా పోడు రైతులకు రైతుబంధు అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షలో నిర్ణయం.

మరోవైపు జులైలోనే గృహలక్ష్మీ పథకం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ ..

సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునే వారికి రూ.3లక్షలు ఆర్థిక సాయం.