గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల..!

గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 వరుస నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్పీఎస్సీ..

తాజాగా గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 1365 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 24వ తేదీ నుండి ఫిబ్రవరి 23వరకు దరఖాస్తుల స్వీకరించినున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ పోస్టుల పూర్తి వివరాలను కోసం అధికారక సైట్‌లో పొందుపర్చినట్లు వెల్లడించారు.