తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి..

*తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి*

– *తెలంగాణలో వెయ్యి కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్న ఫిష్ ఇన్ (FishInn) కంపెనీ*

– *ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే కంపెనీగా ఫిష్ ఇన్ కు పేరు*

*ఈమేరకు అమెరికాలో మంత్రి KTR..TRS తో జరిగిన సమావేశానంతరం తన పెట్టుబడి ప్రకటన చేసిన కంపెనీ..కంపెనీ పెట్టుబడి తో సుమారు 5000 మంది కి ఉద్యోగాలు.*