ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం..

*ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం*

58, 59 జీఓల కింద ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

ఈ నెల 21 నుంచి మార్చి నెలాఖరు వరకు దరఖాస్తులకు అవకాశం

మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం

58, 59 ఉత్తర్వులకు లోబడి ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు అవకాశం

ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం…