తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి…

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మార్చిలో నిర్వహించిన ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. విద్యాశాఖ అధికారులతో కలిసి ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఫలితాలను మంత్రి రిలీజ్ చేశారు. మొత్తం 9,47,699 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఈ ఫలితాలను https://tsbie. cgg.gov.in, https://results.cgg.gov.in వెబ్‌సైట్లలో చూడవచ్చు

తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి…

విద్యార్థి జీవితంలో ఇంటర్ కీలకమయిన దశ…

ఇంటర్మీడియెట్ లో ఫస్టియర్ లో 63.85 శాతం ఉత్తీర్ణత…

అమ్మాయిలు 68.85 శాతం పాస్…

అబ్బాయిలు 56.80 శాతం మంది పాస్…

సెకండియర్ లో 67.26 శాతం ఉత్తీర్ణత…

సెకండియర్ లో అమ్మాయిలు 73.46 శాతం పాస్…

అబ్బాయిలు 60.66 శాతం పాస్…