విధుల్లో చేరిన ట్రాన్స్‌కో సీఎండీ…

విధుల్లో చేరిన ట్రాన్స్‌కో సీఎండీ..

R9TELUGUNEWS.COM.రాష్ట్ర జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు మంగళవారం విధుల్లో చేరారు. అనారోగ్య కారణాలతో గత నెల 24నుంచి ఆయన సెలవులో ఉన్న సంగతి తెలిసిందే.