తెలంగాణ శాసనమండలిలో 2023లో ఖాళీ కానున్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలు…

*తెలంగాణ శాసనమండలిలో 2023లో ఖాళీ కానున్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలు*

*ఎమ్మెల్యే కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీలు 29 మార్చ్ 2023*

కె నవీన్ కుమార్

వి గంగాధర్ గౌడ్

ఎలిమినేటి కృష్ణారెడ్డి

*టీచర్ కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీ 29 మార్చ్ 2023*

కే జనార్దన్ రెడ్డి

*గవర్నర్ కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీలు 27 మే 2023*

డి రాజేశ్వరరావు

ఎమ్ ఏ ఫారుక్ రక్ హుస్సేన్

*స్థానిక సంస్థల కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీ 27 మే 2023*

మహమ్మద్ అమిన్ ఉల్ జాఫ్రీ..