తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్..టీఎస్ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపిన తెలంగాణ గవర్నర్..

టీఎస్ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపిన తెలంగాణ గవర్నర్..

ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడంతో ఇవాళే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.కాగా ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ బిల్లును రూపొందించిన సంగతి తెలిసిందే.ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్ వద్దకు అనుమతి కోసం పంపగా ఆమె ఈ రోజు బిల్లును ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.గవర్నర్ ఆమోదంతో ఆర్టీసీ విలీన డ్రాప్ట్ బిల్లుకు అడ్డంకులు తొలగాయి.

TSRTC కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్ర‌భుత్వ ఉద్యోగులుగా మారారు.ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు.దీనికి సంబంధించి ఆర్టీసీ కార్మికుల..