RTC బస్ పై రీల్స్ చేశాడు.. చివరికి!.

యువకుడు స్టంట్స్ చూడాలంటే కింద లింక్ ని క్లిక్ చేయండి..
https://youtu.be/NC9HhipTaWI?si=-2xSBkpHPpycUiWT.

*RTC బస్సెక్కి రీల్స్ చేశాడు.. చివరికి!*

వైరలయ్యేందుకు ఆర్టీసీ బస్సెక్కి ప్రమాదకర స్టంట్స్ చేసిన యువకుడికి ఎండీ సజ్జనార్ కౌన్సెలింగ్ ఇప్పించారు. అనంతరం అతడి స్టేట్మెంట్ వీడియోను ఇన్స్టాలో పంచుకున్నారు. ‘TSRTC బస్సులు ప్రజల ఆస్తి. అవి రోజుకు లక్షలాది మంది ప్రయాణికులను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి. అలాంటి బస్సులపై సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ఇలా ప్రమాదకరంగా రీల్స్ చేయడం ఏ మాత్రం ఉపేక్షనీయం కాదు’ అని హెచ్చరించారు.